"జమునకు శాంతి సౌఖ్యములు సత్వరమే సమకూరగా వలెన్."

ప్రయత్నం:

శమము వహించి పాలకులు సంపద దోచక నీతి నెప్డు జి

త్తమున దలంచి సర్వ జనతానుత పాలన సేయ నెంచి, క్షా

మము దఱి జేరనీక జనమంతయు యొక్కటి కావలెన్, సమా

జమునకు శాంతి సౌఖ్యములు సత్వరమే సమకూరగా వలెన్.

Comments

Popular posts from this blog

ఉత్సాహ