"అత్తనుఁ గొట్టెఁ గోడలు సమాదరభావము పొంగి పొర్లఁగన్"
క్రొత్తగ దేశ భావనల కోతలు కోయుచు పాలకుండు వా
గ్దత్తములెన్నియో పుణికి గర్వము తోడుత, కేంద్రమన్న నా
చిత్తము లోపలన్ భయము చేతలనే గన నిట్లు తోచెడిన్
అత్తనుఁ గొట్టెఁ గోడలు సమాదరభావము పొంగి పొర్లఁగన్.
వాగ్దత్తము-వాగ్దానము
Comments
Post a Comment