"గిరిరాట్పుత్రి వివాహముం గనుచు లక్ష్మీనాథుఁ డేడ్చెం గదా."
ప్రయత్నం:
సిరితో దూగెడి వారలెల్ల ధరణిన్ శ్రీనాథులై వెల్గరే!
ధర నేలన్గల వారలందరు నహో ధాత్రీశులై యొప్పరే!
హర! లేరెవ్వరు నీకు సాటియనుచున్ హర్షాతి రేకంబునన్
గిరిరాట్పుత్రి వివాహముం గనుచు లక్ష్మీనాథుఁ డేడ్చెం గదా.
Comments
Post a Comment