"రాముఁడు పుట్టె రావణుని రాజ్యమునందున ధర్మరక్షకై."


నా ప్రయత్నం.



రాముని నమ్మి నంతటనె, లంకకు రాజును సేయ, తన్మహో

ద్ధామ కరంబుచే నభయ దానము నొంద, విభీషణున్ గనన్

రామ జపంబునన్ సతము రాజిలు నా హనుమంతుడిట్లనెన్ 

రాముఁడు పుట్టె రావణుని రాజ్యమునందున ధర్మరక్షకై.

Comments

Popular posts from this blog

ఉత్సాహ