సమస్యా పూరణం

 సమస్య:

దోషము లేకయుండుటయె దోషమటంచు వచింత్రు పండితుల్.


శోషితదానవుండు మధుసూదను డండగ కౌరవేంద్రతా

శేషవిభూతిఁ బాండవుల చేతి కొసంగెను జేరదీసి సం
తోషము నింపె, యుద్ధమున దోషుల నంపెను దేవభూమి, ని
ర్దోషము లేకయుండుటయె దోషమటంచు వచింత్రు పండితుల్.

దేవభూమి -స్వర్గము

Comments

Popular posts from this blog

ఉత్సాహ