" రాముని కోర్కె లన్నియును రావణుఁ డొప్పుగఁ దీర్చెఁ బ్రీతితోన్."


ప్రయత్నం:

భీముబలంబునన్ గెలిచె భీకర పోరుల లోకపాలురన్

గోమలి దేవవేశ్యనతి క్రూరముగా సెడగొట్టె దుష్టుడై,

ధీమతి యౌనె రావణుడు దేవగణంబులఁ గెల్చి? యింద్రియా

రాముని కోర్కె లన్నియును రావణుఁ డొప్పుగఁ దీర్చెఁ బ్రీతితోన్.


ఇంద్రియారాముఁడు : ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్య)

విషయలోలుఁడు.

Comments

Popular posts from this blog

ఉత్సాహ