"దారము భూమినెత్తె సముదారముగా సురలెల్ల మెచ్చగన్"


జారఁగ భారమై ధర రసాతల లోకము లోనికంతటన్

క్రూర హిరణ్యనేత్రుఁ ననిఁ గూల్చిన యజ్ఞవరాహ రూపి, యు

ద్ధారణ జేసిజూపెను ముదంబుగ కోరలపై భవిష్ణు, భూ

దారము భూమినెత్తె సముదారముగా సురలెల్ల మెచ్చగన్.


భవిష్ణు-కాగల స్వభావం గలవాడు(ఆం.భా)

Comments

Popular posts from this blog

ఉత్సాహ