"తాటకి, పూజ్యురాలనుచుఁ దాపసులెల్లరు గొల్చి రింపుగన్."


హాటక గర్భుడున్ హరి హరాదులు గొల్వ నిరంతరమ్ముగా

గోటి రవిప్రభాసమగు గుబ్బలిపట్టిని; సృష్టికెల్ల నీ

నాటికి కాలమానముల నాస్పదమైన మరీచిమాలి వా

తాటకి, పూజ్యురాలనుచుఁ దాపసులెల్లరు గొల్చి రింపుగన్.


గుబ్బలిపట్టి- అమ్మవారు

మరీచిమాలి-సూర్యుడు

వాతాట- సూర్యుని గుఱ్ఱము

Comments

Popular posts from this blog

ఉత్సాహ