వృద్ధుం డందరికంటె భారతమునన్ వీరాభిమన్యుండగున్
వృద్ధిన్వెల్గెడు పాండవోత్తముడునౌ భీభత్సు పుత్రుండునై,
బోద్ధా మాతుల యొద్ద విద్య నెరపెన్ ముద్దార నేర్పించగన్
యుద్ధంబందున తమ్మిమొగ్గరమునన్ యొడ్డార ద్రోణాదులన్
వృద్ధుం డందరికంటె భారతమునన్ వీరాభిమన్యుండగున్
బోద్ధా-బోధకర్త
ఒడ్డారించు-ఎదుర్కొను
తమ్మిమొగ్గరము-పద్మవ్యూహము.
Comments
Post a Comment